AP Welfare Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో మొత్తం 22 పోస్టులతో ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల ప్రకటన ద్వారా హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, హెల్పర్, కుక్, ఆయా, డేటా ఎనలిస్ట్, అకౌంటెంట్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, చౌకిదర్ వంటి పలు రకాల ఉద్యోగాలను విడుదల చేశారు. 10th, 10+2,ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ చేసుకోండి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో మొత్తం 22 పోస్టులతో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, హెల్పర్, కుక్, ఆయా, డేటా ఎనలిస్ట్, అకౌంటెంట్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, చౌకిదర్ వంటి పలు రకాల ఉద్యోగాలను విడుదల చేశారు. 10th, 10+2, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు :
అర్హతలు ఉన్న అభ్యర్థులు 26th అక్టోబర్ నుండి 5th నవంబర్ వరకు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ ని గడువు లోగా ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని మహిళలు స్త్రీ, శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ వారికి అందించాలి. నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రెస్స్ కు అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
తెలంగాణా మున్సిపల్ శాఖలో 316 ఉద్యోగాలు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మంచి మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లా కేంద్రంలో ఉద్యోగం వస్తుంది.
జిల్లా తపాలా శాఖలో 10th అర్హతతో జాబ్స్ : Apply
శాలరీ ఎంత ఉంటుంది:
పోస్టులను అనుసరించి ₹7,944/- నుండి ₹23,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇవి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
4th నుండి 7th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అనుభవం సర్టిఫికెట్స్, అప్లికేషన్ ఫారం ఉండాలి.
TS లో 1878 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత ee క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోని అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యగలరు.
Notification & Application Form PDF
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సంబందించిన జిల్లావారు దరఖాస్తు చేసుకోగలరు.