తెలంగాణా విద్యుత్ శాఖలో 3,500 Govt జాబ్స్ | TS Electrical Dept Notification 2024 | Freejobsintelugu

Telangana Electrical Dept. Jobs 2024:

తెలంగాణా విద్యుత్ శాఖలో 3,500+ ఉద్యోగాల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జూనియర్ లైన్ మ్యాన్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేస్తారు. TGSPDCL, TNSPDCL Ee రిక్రూట్మెంట్ చేస్తుంది. ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి.

పోస్టుల వివరాలు వాటి అర్హతలు:

తెలంగాణా విద్యుత్ డిస్కం డిపార్ట్మెంట్ TGSPDCL, TNSPDCL నుండి 3,500 పోస్టులతో జూనియర్ లైన్ మెన్, 50 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

గ్రామీణ రెవెన్యూ శాఖ 10,954 ఉద్యోగాలు : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో పరీక్ష ఉంటుంది. సొంత జిల్లాలోనే జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది.

శాలరీ ఎంత ఉంటుంది:

ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹25,000/- నుండి ₹45,000/- వరకు పోస్టులను అనుసరించి జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు HRA, TA, DA ఉంటాయి.

AP గ్రంధగాలయాల్లో ఉద్యోగాలు : Apply

నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు:

తెలంగాణా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 3,500 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి 2 నెలల్లో ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

AP పట్టణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు : No Exam

రిక్రూట్మెంట్ డీటెయిల్స్:

త్వరలో ఈ నెలలోనే విడుదలయ్యే 3,500 ఉద్యోగాలకు సంబందించిన సమాచారం ఈ క్రింద ఉన్న పిడిఎఫ్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.

Recruitment Details PDF

తెలంగాణా విధ్యుత్ శాఖలో ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Apply చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!