AP Library Jobs Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో తాత్కాలిక విధానంలో ఉద్యోగాలు చెయ్యడానికి సెంట్రల్ లైబ్రరీలో ఖాళీగా ఉన్న లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇంటర్న్స్ కి సంబందించిన పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీలో లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో అర్హత కలిగినవారు 2022,2023, 2024 సంవత్సరాలలో Passed Out అయినవారు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని IIT తిరుపతి నుండి 04 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇన్యేర్న్స్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మాస్టర్స్ డిగ్రీలో లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాల్లో పీజీ చేసిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది.
AP పట్టణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు : Apply
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ: 30th అక్టోబర్
సెలక్షన్ చేసే తేదీ : నవంబర్ 20th, 2024
సెలక్షన్ ప్రాసెస్:
అర్హతలు ఉన్న అభ్యర్థులకు నవంబర్ 20వ తేదీ 2024 న రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గ్రామీణ కరెంట్ ఆఫసుల్లో Govt. ఉద్యోగాలు : No Exam
శాలరీ ఎంత ఉంటుంది:
సెలక్షన్ అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- శాలరీ ఉంటుంది. ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా అర్హత కలిగిన అందరూ Google ఫారం పూర్తి చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు.
80,000+ పోస్టులతో ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ స్కీం
ఎలా Apply చెయ్యాలి:
దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది నోటిఫికేషన్, Google ఫారం అప్లికేషన్ లింక్ ద్వారా అక్టోబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ లోని లైబ్రరీ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Apply చేసుకోగలరు.