Railway Recruitment 2024:
రైల్వే శాఖకు సంబందించిన వెస్టర్న్ రైల్వే నుండి 10th/10+2/Any డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద 64 గ్రూప్ C, గ్రూప్ D ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఏమీ లేకుండా క్రీడల్లో ఉన్న అర్హతల ఆధారంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టండి. స్పోర్ట్స్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పోటీపడి టాప్ 3 లో వచ్చిన క్రీడాకారులకు క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అథ్లెటిక్స్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, ఇతర విభాగాల్లో అర్హతలు ఉన్న క్రీడా అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
ఏ అర్హతలు ఉండాలి :
లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకు 10th, 10+2,Any డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మెరిట్ ఆధారంగా గ్రూప్ బి, గ్రూప్ C ఉద్యోగాలు ఇస్తారు.
సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 1031 ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి:
స్పోర్ట్స్ కోటా కింద విడుదలయిన ఈ ఉద్యోగాలకు 18 నుండి 15 సంవత్సరాల వయస్సు ఉంటే Apply చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో సడలింపు ఉండదు.
అప్లికేషన్ ఫీజు :
వెస్టర్న్ రైల్వే నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు apply చెయ్యాలి అంటే UR, OBC, EWS పురుష అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. మిగిలిన SC, ST, మహిళలు, PWD అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్:
అర్హత కలిగిన అభ్యర్థులను స్పోర్ట్స్ ట్రయిల్ టెస్ట్ కి పిలుస్తారు. ట్రయిల్ టెస్ట్ లో 40 కి 25 మార్కులు వచ్చినవారిని ఫిసికల్ ఫిట్నెస్ మరియు కోచ్ observation ఆధారంగా తరువాత సెలక్షన్ ప్రాసెస్ కి తీసుకోవడం జరుగుతుంది. ఫిట్నెస్ లేని మరియు ట్రయిల్ టెస్ట్ అర్హత సాధించని అభ్యర్థులను తరువాత స్టేజ్ కి తీసుకోరు.
విద్యార్హతలకు : 10 మార్కులు
ట్రయిల్స్ టెస్ట్ గేమ్ స్కిల్, ఫిట్నెస్, కోచ్ అబ్సర్వేషన్ లో : 40 మార్కులు
స్పోర్ట్స్ అర్హతలను బట్టి నిర్వహించె పరీక్షకు :, 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు.
అప్లికేషన్ చేసే విధానం:
మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యాలి. ఆధార్ కార్డు లేని యెడల వెంటనే apply చేసుకొని enrollment నెంబర్ ని ఎంటర్ చెయ్యాలి. అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు పేరు, తండ్రీ పేరు సర్టిఫికెట్స్ లో ఉన్న విధంగా తప్పులు లేకుండా ఎంటర్ చెయ్యాలి.
శాలరీ వివరాలు:
స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు లెవెల్ 1,లెవెల్ 2,లెవెల్ 3 పోస్టు స్థాయిల ఆధారంగా సాలరీస్ ఉంటాయి. సగటున ₹40,000/- జీతం ఉంటుంది.
ఎలా Apply చెయ్యాలి & అప్లికేషన్ లాస్ట్ డేట్:
అర్హులైన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న link ద్వారా అప్లికేషన్ పెట్టులోవాలి. అప్లికేషన్ పెట్టికోవడానికి ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 16 -08-202
అప్లికేషన్ క్లోసింగ్ డేట్ : 14-09-2024
ఇంత మంచి ఉద్యోగాల సమాచారం కోసం మా Freejobsintelugu వెబ్సైటుని ప్రతి రోజూ సందర్శించండి.