DRDO Notification 2025:
డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ కు సంబందించిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్సె టెక్నాలజీస్ నుండి 18 పోస్టులతో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, ME, MTECH తో పాటు గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
DRDO DIBT ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 17th మార్చి తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, అర్హతలు:
డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ కు సంబందించిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్సె టెక్నాలజీస్ నుండి 18 పోస్టులతో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, ME, MTECH తో పాటు గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
676 జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు drdo ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాకు, Obc అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ చేసే విధానం:
Drdo ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు, గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
అప్లికేషన్ ఫీజు :
ఆఫ్ లైన్ విధానంలో drdo didt ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ ఎంత ఉంటుంది:
Drdo పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- జీతంతో పాటు HRA కూడా చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ హార్డ్ కాపీ.
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
గేట్ స్కోర్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా 952 ఉద్యోగాలు: 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
Drdo ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
DRDO didt ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Good
Leave a comment
Post comments
It is very good job