TTD SVIMS Notification 2024:
తిరమల తిరుపతి దేవస్థానం టీటీడీ కి సంబందించిన సంస్థ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి సైంటిస్ట్ C, సైంటిస్ట్ B ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి మెడికల్ లో MSC, PhD అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన ఇంటర్వ్యూ తేదీలు:
టీటీడీ svims నుండి విడుదలయిన ఈ కాంట్రాక్టు ఉద్యోగాలను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. 9th డిసెంబర్ 2024 న తిరుపతిలోని ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్ కమిటీ హాల్, SVIMS లో ఇంటర్వ్యూలు ఉంటాయి. అర్హతలు ఉన్నవారు అప్లికేషన్, డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తిరమల తిరుపతి దేవస్థానం టీటీడీ కి సంబందించిన సంస్థ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి సైంటిస్ట్ C, సైంటిస్ట్ B ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు.మెడికల్ లో MSC, PhD అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స లో పరీక్ష లేకుండా Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపుకూడా ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా డిసెంబర్ 9న ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచి అర్హతలు, వయస్సు ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇస్తారు.
తెలంగాణాలో 8,000+ VRO జాబ్స్ విడుదల
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹67,000/- శాలరీతో పాటు HRA కూడా ఉంటుంది. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అప్లై చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
మెడికల్ MD, PhD సర్టిఫికెట్స్ ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
అటవీ శాఖలో కొత్తగా 10+2 అర్హతతో Govt జాబ్స్
ఎలా అప్లై చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.
టీటీడీ సంస్థ SVIMS లో ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.