AP Transco Notification 2024:
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరాల సంస్థ AP TRANSCO లో రాత పరీక్ష, ఫీజు లేకుండా 05 కార్పొరేట్ లాయర్ ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్టు విధానంలో రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 3 సంవత్సరాల LLB /LLM చేసిన లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు. 04 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
Ap transco ఉద్యోగాలకు డిసెంబర్ 20వ తేదీలోగా అప్లికేషన్స్ ఆఫ్ లైన్ విధానంలో పంపించవలెను. దరఖాస్తులు చేరవలసిన అడ్రస్ ఈ క్రింది విధంగా ఉన్నది.
ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్,APTRANSCO, విద్యుత్ సౌధ,గుణదల, విజయవాడ -520004.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరాల సంస్థ AP TRANSCO లో రాత పరీక్ష, ఫీజు లేకుండా 05 కార్పొరేట్ లాయర్ ఉద్యోగాలకు సంబందించి నోటిఫికేషన్ జారీ చేశారు. 3 సంవత్సరాల LLB /LLM చేసిన లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు.04 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. వెంటనే జాబ్ లో చేరే అవకాశం ఉంటుంది.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సుతో సంబంధం లేకుండా అనుభవం, అర్హతలు ఉన్నట్లయితే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
ap transco ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,20,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
AP 26 జిల్లాలవారికి 257 అవుట్ సోర్సింగ్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆంధ్రప్రదేశ్ ట్రాన్సమిషన్ కార్పొరేషన్ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసుకువడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ పంపవలసిన అడ్రస్:
ఆంధ్రప్రదేశ్ Transco ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఈ క్రింది అడ్రస్ కు అప్లికేషన్స్ పంపవలెను.
ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్,APTRANSCO, విద్యుత్ సౌధ,గుణదల, విజయవాడ -520004.
TSRTC లో 1201 ఉద్యోగాలు విడుదల : 10th pass
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
వయస్సు, అర్హతలు, అనుభవంకి సంబందించిన సర్టిఫికెట్స్ ని అటెస్టేషన్ చెయ్యాలి
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని గడువులోగా దరఖాస్తులు చేసుకోగలరు.
Notification & Application Form
AP Transco లో ఉద్యోగాలకి అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.