AP District Court Jobs Notification 2024:
ఆంధ్రప్రదేశ్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలనుండి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా ఇస్తారు.నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
Ap జిల్లా కోర్టుల నుండి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలనుండి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 28th నవంబర్ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి
స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 23rd నవంబర్ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అప్లికేషన్స్పె ట్టుకువడానికి అవకాశం ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
APSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా 2,076 డ్రైవర్, కండక్టర్ జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. డిగ్రీలో మంచి మార్కులు ఉన్న అభ్యర్థులుమాకు ఉద్యోగాలు వస్తాయి.
శాలరీ వివరాలు :
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- శాలరీస్ ఉంటాయి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ ఫీజు ఎంత:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని వెంటనే గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.