APSRTC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ల్లో 2,064 డ్రైవర్, కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందులో 1275 డ్రైవర్ పోస్టులు, 789 కండక్టర్ పోస్టులు ఉన్నాయి. APSRTC లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని భర్తీ చేయాలనీ మంత్రి తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం చూసి ఉద్యోగాల యొక్క పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
పోస్టుల వివరాలు – వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ల్లో 2,064 డ్రైవర్, కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇందులో 1275 డ్రైవర్ పోస్టులు, 789 కండక్టర్ పోస్టులు ఉన్నాయి.10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు : 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 10వ తరగతిలో మంచి మార్కులు కలిగిన వారిని రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. కొన్ని పోస్టులు కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
Apsrtc డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకువాడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు : No Exam
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు డ్రైవర్ పోస్టులకు ₹19,000/- శాలరీ, కండక్టర్ పోస్టులకు ₹17,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ప్రభుత్వం నుండి పొందవచ్చు.
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు:
apsrtc లోని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. త్వరలో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ పధకం ప్రారంభించనున్న నేపధ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలము భర్తీ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది.
AP సంక్షేమశాఖలో ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
ఉద్యోగాల పూర్తి వివరాలు చూసి Official నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దరఖాస్తులు చేసుకోగలరు.
APSRTC ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.