Telangana Outsourcing Jobs 2024:
తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా నుందడి అన్ని జిల్లాలవారు అప్లికేషన్స్ చేసుకునే విధంగా 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవైడర్ పోస్టుల భర్తీ కోసం అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి MLHP స్టాఫ్ నర్స్, MLHP MBBS డాక్టర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి GNM నర్సింగ్, Bsc నర్సింగ్, MBBS చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్స్ చేసుకునే ఆఖరు తేదీ:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్స్ చేసుకునేందుకు నవంబర్ 9వ తేదీ ఆఖరు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ఉద్యోగాల వివరాలు:
తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా నుందడి అన్ని జిల్లాలవారు అప్లికేషన్స్ చేసుకునే విధంగా 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవైడర్ పోస్టుల భర్తీ కోసం అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి MLHP స్టాఫ్ నర్స్, MLHP MBBS డాక్టర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. GNM నర్సింగ్, Bsc నర్సింగ్, MBBS చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ Dept లో ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులను సెలక్షన్ చేసి ఈ అవుట్ సోర్సింగ్ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు ₹29,000/- నుండి ₹40,000/- శాలరీలు చెల్లిస్తారు. కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉండవు.
Ap దేవాదాయ శాఖ లో 500 పోస్టులు భర్తీ
అప్లికేషన్స్ ఫీజు:
అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులలో ఏ కేటగిరీవారైనా ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ తో పాటు కావాల్సిన సర్టిఫికెట్స్:
SSC మార్క్స్ మెమో / డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్
19+2 అర్హత సర్టిఫికెట్స్
అర్హతల యొక్క అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోస్ ఉండాలి
మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్.
కుల ధ్రువీకరణ పత్రాలు
4th నుండి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్
రైల్వేలో 5,647 పోస్టిలతో 10th, 10+2 వారికి జాబ్స్
ఎలా Apply చేసుకోవాలి:
విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ pdf, అప్లికేషన్స్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form PDF
తెలంగాణాలోని అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.