AP Endowment Dept. Notification 2024:
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 500 పోస్టులను భర్తీ చేస్తామని Ap దేవాధాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తామని తెలిపారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఆలయాల పరిపాలన విభాగాల్లో, అర్చక విభాగాల్లో ఖాళీలు అన్ని కలిపి 500 పోస్టులు, అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డుల నీయ్యమకాలు చేస్తామని తెలిపారు. ఇందులో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, క్లర్క్, AE, AEE అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, అర్చకుల ఉంటాయని తెలుస్తోంది. త్వరలో పర్మినెంట్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడండి.
పోస్టుల వివరాలు వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న 500 పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ /గుమస్తా, AE, AEE, అర్చకులు పోస్టులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు జనరల్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీలో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పోస్టులను అనుసరించి ఆఫ్ లైన్ లేదా ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
రైల్వేలో 5,647 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ : 10th, 10+2
ఎంత వయస్సు ఉండాలి:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ చేసుకోవాలి అంటే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల వయో పరిమితి కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
తెలంగాణా గ్రంధాలయల్లో ఉద్యోగాలు : Apply
ఎంత శాలరీ ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. అలాగే ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమోలు ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
అనుభవం సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
అటవీ శాఖలో ఉద్యోగాలు : 10th అర్హత
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో 500 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. AP జాబ్ క్యాలెండర్ లో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది.
ఎలా Apply చెయ్యాలి:
అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆఫ్ లైన్ లేదా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
Recruitment Details Update PDF
ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఉద్యోగాల భర్తీకి అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.