APSRTC Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC నుండి కొత్తగా ఏర్పడిన 13 (కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు,పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యశాయి, కడప, అన్నమయ్య) జిల్లాల నుండి 606 అప్రెంటీస్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 25 సంవత్సరాల వయస్సు కలిగి ITI పూర్తి చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
APSRTC నుండి విడుదలయిన 606 ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 19/20వ తేదీ లోగా ఆన్లైన్ లో www.apprenticeshipindia.gov.in వెబ్సైటు నందు మొదటగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్ వారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC నుండి కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల నుండి 606 అప్రెంటీస్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ITI లో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్ విభాగాల్లో ట్రేడ్స్ అర్హత కలిగిన వారు నవంబర్ 19 లేదా 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.
TTD అన్నప్రసాదం ట్రస్ట్ లో ఉద్యోగాలు : No Exam
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు.
అర్హతలు ఉన్న అభ్యర్థులు www.apprenticeshipindia.gov.in వెబ్సైటులో ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు APSRTC డిపార్ట్మెంట్ లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి అప్రెంటీస్ గా పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు ₹118/- ఫీజు చెల్లించి రెసెప్ప్ట్ పొందవలెను. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫీజు ఏమీ లేదు.
AP ప్రభుత్వం 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply
ఎంత వయస్సు ఉండాలి:
అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
శాలరీ / స్టైపెండ్ ఎంత ఉంటుంది?:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹12,000/- వరకు స్టైపెండ్ లేదా శాలరీ చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
Ap సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ – సర్టిఫికెట్స్ లిస్ట్:
SSC, ITI మార్క్స్ లిస్ట్
తప్పనిసరిగా NCVT సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
NCC, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉండాలి
ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
ఎలా Apply చేసుకోవాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత గడవులోగా దరఖాస్తులు చేసుకోగలరు.
APSRTC Jobs Full Details : Click Here
APSRTC ఉద్యోగాలకు 13 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికో అవకాశం ఉంది.