Telangana Postal Dept. Notification. 2024:
తెలంగాణాలోని పోస్టల్ శాఖలో పని చేయడానికి పెద్దపల్లి జిల్లా నుండి తపాలా జీవిత భీమా ఏజెంట్ల నియామకం కొరకు నోటిఫికేషన్ జారి చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా నవంబర్ 11న డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. కనీసం 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. సొంత జిల్లాలోని గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో జీవిత భీమా ఏజెంట్స్ గా పని చెయ్యాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 4th నవంబర్ 2024
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే తేదీ : 11th నవంబర్ 2024
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లా నుండి తపాలా శాఖలో జీవిత భీమా ఏజెంట్స్ గా పని చెయ్యడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు.
APSRTC లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో ఎటువంటి సడలింపు ఉండదు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు ఉన్న కాండిడేట్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. డాక్యుమెంట్స్ ఉంటే చాలు. వెరిఫికేషన్ లో అన్ని సర్టిఫికెట్స్ సబ్మిట్ చెయ్యాలి.
ఇస్రోలో 585 పోస్టులతో నోటిఫికేషన్ : No Exam
అప్లికేషన్ ఫీజు వివరాలు:
అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. కానీ ఈ ఉద్యోగాలము ఎంపిక అయిన అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹5,000/- ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో చెల్లించాలి.
ఎంత జీతం ఉంటుంది:
ఎంపిక ఆయిన అభ్యర్థుకు తమకు కేటాయించిన తపాలా ఆఫీస్ ఏరియాలో ఏజెంట్స్ పని చేస్తూ జీవిత భీమా పాలసీలు చేసినప్పుడు కొంత కమిషన్ డబ్బులు సంపాదించుకోవచ్చు.
APSRTC లో 7,545 గవర్నమెంట్ జాబ్స్
కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే:
10వ తరగతి అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చేసుకోవాలి:
ఈ క్రింద ఉన్న లింక్స్ ఆధగారంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
తపాలా శాఖలోని తెలంగాణాలోని ఆ జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.