Railway Recruitment 2024:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB సికింద్రాబాద్ జోన్ నుండి 120 గవర్నమెంట్ జాబ్స్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లోన్ దరఖాస్తులు చేసుకోవాలి. స్టేజి 2, స్టేజి 2 రాత పరీక్షల ఆధారంగా అర్హత పొందిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్స్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
సికింద్రాబాద్ రైల్వే జోన్ నుండి 120 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 21st సెప్టెంబర్ 2024
దరఖాస్తు ఆఖరు తేదీ: 27th అక్టోబర్ 2024
DRDO కొత్త నోటిఫికేషన్ విడుదల : No Exam, Fee
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్టేజి 1, స్టేజి 2,డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి, జనరల్ సైన్స్ నుండి 100 ప్రశ్నలు వస్తాయి. తెలుగులో రాత పరీక్ష ఉంటుంది. 90 నిముషాల్లో పరీక్ష పూర్తి చేసుకోవాలి.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతం ఉంటుంది. ఉండటానికి సొంత ఇల్లు, TA, DA కూడా చెల్లిస్తారు.
AP, తెలంగాణా పోస్టల్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఉంటాయి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, ఇంటర్ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
హైకోర్టులో 159 ఉద్యోగాలు విడుదల : No Exam
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత నోటిఫికేషన్ pdf, Apply ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Last Date Extended To: 27th October
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.