గ్రామీణ సహకార సంస్థల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | APCOB Notification 2024 | Freejobsintelugu

APCOB Notification 2024:

ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ APCOB నుండి 25 అప్రెంటీస్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:

అర్హతలు కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే తేదీ : 2nd నవంబర్ 2024

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ APCOB నుండి 25 అప్రెంటీస్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకోవాలి.

విద్యుత్ శాఖలో 802 గవర్నమెంట్ జాబ్స్ విడుదల : 10+2/Any డిగ్రీ

అప్లికేషన్ ఫీజు:

APCOB నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేకుండా ఆన్లైన్ లో www.nats.education.gov.in వెబ్సైటులో దరఖాస్తులు చేసుకోవాలి. ఏ కేటగిరీ వారికి ఫీజు లేదు.

ఎంపిక విధానం:

అప్రెంటీస్ విధానంలో విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ : No Exam

శాలరీ / స్టైపెండ్ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- స్టైపెండ్ ఇస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు. ఒక సంవత్సర కాలంపాటు అప్రెంటీస్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి.

ఎంత వయస్సు ఉండాలి:

20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు 05, 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే:

10th క్లాస్ మర్క్స్ లిస్ట్, డిగ్రీ మర్క్స్ మెమో సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు : Apply

ఎలా Apply చెయ్యాలి:

ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ఆధారంగా ఆన్లైన్ లో గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF & Application Form

Apply Online Link

APCOB నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!