Telangana Outsourcing Jobs 2024:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా మొత్తం 11 పెడియట్రీషియన్, MLHP, ఫిజిషియన్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్సూరెన్సు మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. GNM నర్సింగ్, MBBS, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మానేజ్మెంట్ లో అర్హతలు కలిగినవారు అర్హులు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు:
ఈ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు 21st అక్టోబర్ నుండి 23rd అక్టోబర్ వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. OBC & OC అభ్యర్థులు ₹500/-, SC, ST అభ్యర్థులు ₹300/- ఫీజు చెల్లించాలి. ఫీజును “డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, జయశంకర్ భూపాలపల్లి” పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయ్యాలి.
AP ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో ఉద్యోగాలు : Apply
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మొత్తం 11 పెడియట్రీషియన్, MLHP, ఫిజిషియన్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్సూరెన్సు మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. GNM నర్సింగ్, MBBS, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మానేజ్మెంట్ లో అర్హతలు కలిగినవారు అర్హులు.
ఎంపిక విధానం:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది.
తెలంగాణా కరెంట్ ఆఫీసుల్లో 3,500 గవర్నమెంట్ జాబ్స్
ఎంత వయస్సు ఉంటుంది:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఎంపిం అయిన అభ్యర్థులకి నెలకు పోస్టులను అనుసరించి ₹35,000/- శాలరీ ఉంటుంది. ఇవి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
1st నుండి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
SSC మర్క్స్ మెమో ఉండాలి
ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి.
లేటెస్ట్ కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
అర్హతలు ఉన్నవారు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకొగలరు.
తెలంగాణా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.