TTD SLSMC Notification 2024:
తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబందించిన శ్రీ లక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా మిడిల్ లెవెల్ కన్సల్టెంట్స్ 03 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్స్ mail ద్వారా పంపించవలెను. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. 02 సంవత్సరాలపాటు కాంట్రాక్టు విధానంలో పని చెయ్యాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసే తేదీలు, ఫీజు వివరాలు:
7th అక్టోబర్ తేదీలోగా అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానములో దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసే అభ్యర్థులు మీ అప్లికేషన్స్ Mail చేస్తే చాలు[email protected] కి మీ అప్లికేషన్స్, డాక్యుమెంట్స్ మెయిల్ చెయ్యాలి. లేదా ఆఫ్ లైన్ వవిధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి అప్లికేషన్ పంపించాలి ఎటువంటి ఫీజు లేదు.
పోస్టులు, అర్హతలు:
మొత్తం 03 మిడిల్ లెవల్ కన్సల్టెంట్ పోస్టులతో 02 సంవత్సరాలు కాంట్రాక్ట్ పద్దతిలో పని చేయడానికి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేసినవారికి అవకాశం కల్పిస్తున్నారు.
గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్స్ లో Govt ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది.
ఎంత శాలరీ ఉంటుంది:
నెలకు ₹2లక్షల వరకు జీతాలు చెల్లిస్తారు. లాప్టాప్, ఉండటానికి వసతి కూడా కల్పిస్తారు. అన్ని సౌకర్యాలు ఉంటాయి.
మొదటగా 2 సంవత్సరాలు కాంట్రాక్టు ఉంటుంది. తర్వాత అవసరాన్ని బట్టి ఆ కాలాన్ని పొడిగిస్తారు.
గ్రామీణభివృద్ధి సంస్థలో గవర్నమెంట్ఉద్యోగాలు : 10th అర్హత
ఎలా ఎంపిక చేస్తారు:
మెయిల్ ద్వారా లేదా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
దరఖాస్తు కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్:
10th, డిగ్రీ, పీజీ మార్క్స్ లిస్ట్స్ ఉండాలి
4th నుండి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని, నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపించాలి.
Notification & Application Form
టీటీడీ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.