Telangana 842 Jobs Notification 2024:
తెలంగాణాలోని అన్ని జిల్లాలలో ఉన్న ప్రభుత్వ దావఖనాల్లో ఉన్న 842 యోగ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ కొరకు అన్ని జిల్లాల నుండి మహిళలు, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పురుషులకు 421 పోస్టులు, మహిళలకు 421 పోస్టులు విడుదల చేశారు. గంటకు ₹250/- చొప్పున రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి గడువులోగా ఇంటర్వ్యూలకు అటెండ్ కాగలరు. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారా సెలక్షన్ చేస్తారు.
పోస్టుల వివరాలు:
842 యోగ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు ప్రభుత్వ దావఖానల్లో పని చెయ్యడానికి అన్ని జిల్లాల నుండి అభ్యర్థులకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పురుషులకు 421 పోస్టులు, మహిళలకు 421 పోస్టులు విడుదల చేశారు.
అర్హతలు:
యోగ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు సంబందించిన యోగ ఇన్స్ట్రక్టర్ విభాగాల్లో డిగ్రీ అర్హత, పీజీ అర్హత ఉన్నవారికి అవకాశం ఉంటుంది.
వయస్సు వివరాలు:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. SC, ST BC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
SSC లో 40,000 పోస్టులకు నోటిఫికేషన్ : 10th అర్హత
శాలరీ వివరాలు:
యోగ ఇన్స్ట్రక్టర్ లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు గంటకు ₹250/- చొప్పున రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. ఇతర ఎటువంటి అలవెన్స్ లు ఏమీ ఉండవు.
తెలంగాణాలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు : No Exam
ఇంటర్వ్యూ తేదీలు:
జిల్లాలవారీగా ఇంటర్వ్యూలను ఉమ్మడి జిల్లా ఆయుష్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించడం జరుగుతుంది.
ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలో : సెప్టెంబర్ 24న
నిజామాబాద్ జిల్లాలో : సెప్టెంబర్ 25న
మెదక్, రంగారెడ్డి జిల్లాలో : సెప్టెంబర్ 26న
వరంగల్, నల్గొండ జిల్లాలో : సెప్టెంబర్ 27న
కరీంనగర్ జిల్లాలో : సెప్టెంబర్ 28న
ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో : సెప్టెంబర్ 30న ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది.
ఫుడ్ క్వాలిటి డిపార్ట్మెంట్ లో 400* Govt జాబ్స్ : 10th, 10+2 అర్హత
ఎలా Apply చేసుకోవాలి:
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తుకు పూర్తి చేసి ఇంటర్వ్యూలకీ హాజరు కాగలరు.
తెలంగాణా మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.