TGSRTC Notification 2024:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC నుండి పరీక్ష, ఫీజు లేకుండా 5 రోజుల్లో సెప్టెంబర్ 18వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అర్హత కలిగినవారిని ఇంటర్వ్యూ చేసి వెంటనే జాబ్స్ ఇస్తారు. TGSRTC నుండి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు పద్ధతి లో TGSRTC నర్సింగ్ కాలేజ్ తర్నాక లో జాబ్ చెయ్యాలి. MSC నర్సింగ్ చేసి అనుభవం కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు
పోస్టుల వివరాలు, అర్హతలు:
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ ఉద్యోగాలకు MSC నర్సింగ్ చేసి 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాల వరకు సంబందించిన విభాగాల్లో అనుభవం కలిగినవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
ఎంత జీతం ఉంటుంది:
TGSRTC ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹25,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.
AP మంత్రుల పెషిల్లో ఉద్యోగాలు : No Exam
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 18th సెప్టెంబర్ TGSRTC నర్సింగ్ కాలేజ్ నందు ఇంటర్వ్యూనిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
ఇంటర్వ్యూ ప్రదేశం, తేదీ:
18th సెప్టెంబర్ 2024, TGSRTC నర్సింగ్ కాలేజీ, తార్నాక నందు ఇంటర్వ్యూ లు నిర్వహించడం జరుగుతుంది. కావున అర్హత ఉన్నవారు హాజరు కాగలరు.
తెలంగాణా కరెంట్ ఆఫీసుల్లో 2,260 ఉద్యోగాలు
ఎటువంటి సర్టిఫికెట్స్ ఉండాలి:
10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి
నర్సింగ్ అర్హత ప్రోవిషనల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలు తీసుకొని వెళ్ళాలి
SC, ST, BC, EWS కుల దరివీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకొవాలి:
అర్హత కలిగిన అభ్యర్థులు కింద ఉన్న నోటిఫికేషన్ చూసి మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ జరిగే రోజున ఫిసికల్ గా హాజరు కావలెను.
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.