కరెంట్ సబ్ స్టేషన్స్ లో 1,031 పోస్టులు భర్తీ | PGCIL Notification 2024 | Freejobsintelugu

PGCIL Notification 2024:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 1,031 పోస్టులతో apprentice ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజభాష అసిస్టెంట్, CSR ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ లా, HR ఎగ్జిక్యూటివ్, డిప్లొమా (ఎలక్ట్రికల్), గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), ITI (ఎలక్ట్రీషియన్) వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు:

1,031 పోస్టులతో విడుదలయిన ఈ Apprentice ఉద్యోగాలకు ITI, డిప్లొమా, BE, BTECH, BA, డిగ్రీ, ఎంబీఏ చేసినవారు అర్హులు. కావున పైన తెలిపిన అర్హతలు ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు వెంటనే Apply చెయ్యండి.

వయస్సు ఎంత ఉండాలి?:

పవర్ గ్రిడ్ apprentice ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెస్:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదలయిన ఈ apprenticeship ఉద్యోగాలకు ముందుగా https://apprenticeshipindia.gov.in వెబ్సైటులో ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత www.powergrid.in వెబ్సైటులో online లో అప్లికేషన్ పెట్టుకోవాలి.

10+2 అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు

AP ప్రభుత్వం ద్వారా 1500 పోస్టుల రిక్రూట్మెంట్

తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థుల నుండి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత పోలీస్ వెరిఫికేషన్ కూడా చెయ్యడం జరుగుతుంది.

ట్రైనింగ్ వివరాలు:

ఈ apprenticeship ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఒక సంవత్సరంపాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో ₹4,000/- నుండి ₹4,500/- వరకు స్టైపెండ్ pay చేస్తారు.

వసతి : ఈ apprenticeship ట్రైనింగ్ కంపెనీ అవసరాలను బట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లొకేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. వసతి కల్పిస్తారు. లేని యెడల ₹2,500/- మీకు Pay చెయ్యడం జరుగుతుంది.

సెలవులు: 12 సాధారణ సెలవులు, 15 మెడికల్ సెలవులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వసతి కూడా ఉంటుంది.

రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కావున అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోండి

Notification PDF

Apply Online Link 1

Apply Online Link 2

ఇలాంటి విద్య, ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని ప్రతిరోజు సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!