ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IIPE Notification 2025 | Freejobsintelugu
Junior Assistant Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీలో 14 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులని కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాల వరకు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి … Read more